Tada: ఇది ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు.. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఘాటు విమర్శలు

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసిందని, ఇది ప్రజల విశ్వాసానికి చేసిన వెన్నుపోటేనని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య విమర్శించారు.

Sullurupeta: ఘనంగా అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు: వైఎస్సార్సీపీ శ్రేణుల రక్తదానం 

వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

Visakhapatnam:  చిన్నారులకు జంక్ ఫుడ్ హానికరం..అక్కయ్యపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం

Visakhapatnam: చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

Krishna University: కృష్ణా యూనివర్సిటీ నుంచి గుండోజు శ్రీకాంత్‌కు జర్నలిజం – మాస్ కమ్యూనికేషన్‌లో పీహెచ్‌డీ పట్టా

కృష్ణా యూనివర్సిటీ నుంచి గుండోజు శ్రీకాంత్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. రైతుల వ్యవసాయ పద్ధతుల్లో ఐసీటీ వినియోగంపై ఆయన చేసిన పరిశోధన డిజిటల్ వ్యవసాయ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తోంది.

Vaddepalli Municipality: వడ్డేపల్లి మున్సిపాలిటీపై కవిత మద్దతుదారుల ఆధిపత్యం.. 10లో 8 వార్డులు కైవసం

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత మద్దతుదారులు 10లో 8 వార్డులు గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఈ విజయం ఆమె రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారింది.

Hospital Permissions: పబ్లిసిటీ పీక్.. సేఫ్టీ వీక్.. పేషేంట్స్ ప్రాణాలతో చెలగాటం!

Hospital Permissions: పేరు గొప్ప . . సేఫ్టీ చూస్తే అబ్బా అనేలా ఉంది ఆ ఆసుపత్రి తీరు. అనుమతులు ఎలా ఇచ్చారో? ప్రజల నుంచి ఆరోపణల వెల్లువ

Hyderabad ORR: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. మరో ఘటనలో స్కూల్ బస్సులో మంటలు చెలరేగినా, డ్రైవర్ అప్రమత్తతతో 15 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.