దేశవ్యాప్తంగా 100 హెల్తీ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం ముందడుగు వేసింది. ఇప్పటికే 86 కేంద్రాలకు అనుమతులు ఇచ్చి, తెలంగాణలో మూడు నగరాల్లో అమలు చేయనుంది. పరిశుభ్రత, నాణ్యత, కఠిన నిబంధనలతో ప్రజలకు సురక్షిత స్ట్రీట్ ఫుడ్ అందించడమే ప్రధాన లక్ష్యం.