World Record Win: ఐదు బాల్స్ లో విక్టరీ.. క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్!

క్రికెట్ చరిత్రలో ఇంత విచిత్రమైన మ్యాచ్‌ను ఎవరూ ఎన్నడూ చూసి ఉండరు! సాధారణంగా, ఒక టీ20 మ్యాచ్ కనీసం 3 గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగుతుందని భావిస్తారు. అయితే, మలేషియాలో జరుగుతున్న ఏసీసీ మహిళల టీ20 ప్రీమియర్ కప్‌లో యూఏఈ, సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్ కేవలం 5 బంతుల్లోనే ముగిసింది!

Vaibhav Suryavanshi: సచిన్ రికార్డ్ బ్రేక్.. టీమిండియాలో చిచ్చరపిడుగు వైభవ్ 

చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరో మెట్టు ఎక్కేశాడు. టీమిండియాలో భాగం అయ్యాడు. అత్యంత చిన్న వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన ఆటగాడిగా వైభవ్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు అతని వయసు 15 సంవత్సరాల 71 రోజులు.

IPL 2026 RCB vs GT: ఐపీఎల్ లో కోహ్లీ రికార్డుల మోత! అలా చేసిన తొలి బ్యాటర్ విరాట్

IPL 2026 RCB vs GT: ఐపీఎల్ 2026 34వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. క్లాసిక్ బ్యాటింగ్ తో ఆర్సీబీ కి ఘన విజయం అందించాడు.

Who is Praful Hinge?: ఐపీఎల్‌ను కుదిపేసిన యువ ఆటగాడు.. ఈ ప్రఫుల్ హింగే  ఎవరు?

Praful Hinge: ఐపీఎల్ తన తొలి ఓవర్ బౌలింగ్ తోనే సంచలనం సృష్టించాడు ప్రఫుల్ హింగే. ఆరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ బౌలర్ స్టోరీ ఇదే.. 

IPL 2026 Match 21: ఉప్పల్ లో సన్‌రైజర్స్ గెలుపు.. మ్యాచ్ టాప్ మూమెంట్స్ ఇవే!

IPL 2026 Match 21: ఉప్పల్ మ్యాచ్ లో రికార్డులు బద్దలయ్యాయి. ఎప్పుడూ బ్యాట్స్ మెన్ రికార్డులు సృష్టించే ఐపీఎల్ లో బౌలర్లు సునామీ సృష్టించారు.

IPL 2026 RCB vs RR: మళ్ళీ చెలరేగిన వైభవ్.. గౌహతి మ్యాచ్ లో అద్భుత క్షణాలివే!

IPL 2026 RCB vs RR: చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోవడంతో రాజస్థాన్ – బెంగళూరు పై విజయం సాధించింది. మ్యాచ్ లో టాప్ మూమెంట్స్ ఇవే.. 

IND vs NED: టీమిండియా మ్యాచ్ గెలిచింది..నెదర్లాండ్స్ క్రికెట్ ఫాన్స్ మనసులు గెలిచింది

అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్ ఎ మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. శివమ్ దూబే అర్ధశతకం, వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు భారత విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. వరుసగా నాలుగో గెలుపుతో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

T20 World Cup: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. అదిరిపోయే రేంజ్ లో సూపర్ 8లో శ్రీలంక

T20 World Cup: వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు మరో భంగపాటు ఎదురైంది. శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడిపోయి సూపర్ 8 అవకాశాలు క్లిష్టంగా మార్చుకుంది