Markapuram Bus Accident: మంటల్లో ట్రావెల్స్ బస్సు..10మంది మృతి

Markapuram Bus Accident: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారు. బస్సు పూర్తిగా తగలబడగా, పలువురికి గాయాలయ్యాయి

Jharkhand Witchcraft Incident: క్షుద్రవిద్యల సాకుతో వృద్ధుడికి మూత్రం తాగించిన గ్రామస్థులు 

Jharkhand Witchcraft Incident: జార్ఖండ్ లతేహర్ జిల్లాలో చేతబడి ఆరోపణలతో వృద్ధుడిపై గ్రామస్థుల దారుణం. రోడ్డు ప్రమాదం కారణంగా ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు ప్రారంభం.

Hyderabad ORR: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. మరో ఘటనలో స్కూల్ బస్సులో మంటలు చెలరేగినా, డ్రైవర్ అప్రమత్తతతో 15 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.

Bank Robbery: హాలీవుడ్ స్టైల్ లో దోచేశారు! ఒకటీ కాదు రెండూ కాదు ఏకంగా 270 కోట్లు!!

Bank Robbery: గోడకు రంధ్రం చేసి బ్యాంకు నుంచి 270 కోట్ల రూపాయలను సినీ ఫక్కీలో దోచుకెళ్లిపోయారు దొంగలు. ఈ దొంగతనం ప్రస్తుతం సంచలనంగా మారింది

Draksharamam: ద్రాక్షారామంలో అపచారం: శివలింగం ధ్వంసంపై సీఎం ఆగ్రహం, రంగంలోకి ఆరు ప్రత్యేక బృందాలు

Draksharamam: ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్రాక్షారామంలో కపిలేశ్వరస్వామి శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు

Bribery: రక్షణ శాఖలో భారీ అవినీతి: లెఫ్టినెంట్ కల్నల్ అరెస్ట్.. రూ.2.36 కోట్ల నగదు స్వాధీనం

Bribery: రక్షణశాఖలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేస్తున్న వ్యక్తి భారీగా లంచం తీసుకుంటూ సీబీఐ కి దొరికిపోయాడు.

Hyderabad News: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత: ఆరుగురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్

Hyderabad News: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆరుగురు డ్రగ్ పెడరల్స్ ను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలు నేపథ్యంలో తనిఖీలు

Epstein Files: రెండురోజుల్లో ఎప్స్టీన్ లైంగిక కుంభకోణం కేసు ఫైళ్ల విడుదల: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

Epstein Files: యూఎస్ లో ఎప్స్టీన్ లైంగిక కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ , ఫొటోస్ బహిరంగపర్చనున్నారు