ABOUT US | మా గురించి
Number One News
🌐 English
ABOUT US –Number One News is an independent digital news platform committed to delivering accurate, responsible, and timely news to the public. Founded with the vision of ethical journalism, our goal is to keep readers informed with facts, not rumours.
We cover a wide range of topics, including politics, governance, public issues, economy, education, health, culture, and social developments. Our editorial team follows strict verification standards to ensure credibility and balance in every report.
Number One News believes journalism should serve the people. We prioritise public interest, transparency, and accountability. Our content is free from political pressure, paid news, and misleading information.
We respect freedom of expression while maintaining journalistic integrity. Opinions published on our platform reflect the views of individual writers and not necessarily the organisation.
Our mission is to become a trusted source of news by maintaining truth, fairness, and responsibility in reporting.
🌐 తెలుగు
నెంబర్ వన్ న్యూస్ ఒక స్వతంత్ర డిజిటల్ న్యూస్ వేదిక. నిజమైన, బాధ్యతాయుతమైన, సమయోచిత వార్తలను ప్రజలకు అందించడమే మా ప్రధాన లక్ష్యం. నైతిక జర్నలిజాన్ని పాటిస్తూ, పుకార్లు కాకుండా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వేదికను ప్రారంభించాము.
రాజకీయాలు, పాలన, ప్రజా సమస్యలు, ఆర్థిక వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, సంస్కృతి, సామాజిక అంశాలు వంటి విభిన్న రంగాల్లో వార్తలను మేము ప్రసారం చేస్తాము. ప్రతి వార్తను పరిశీలించి, ధృవీకరించిన తర్వాతే ప్రచురించే విధానాన్ని అనుసరిస్తాము.
ప్రజల ప్రయోజనమే జర్నలిజం లక్ష్యమని నెంబర్ వన్ న్యూస్ నమ్ముతుంది. రాజకీయ ఒత్తిళ్లకు, పేడ్ న్యూస్‌కు, తప్పుదారి పట్టించే సమాచారానికి మేము దూరంగా ఉంటాము. పారదర్శకత, జవాబుదారీతనం మా విలువలు.
వ్యక్తిగత రచయితల అభిప్రాయాలు వారి వ్యక్తిగతవే. అవి సంస్థ అభిప్రాయాలను తప్పనిసరిగా ప్రతిబింబించవు.
నిజాయిన వార్తలతో ప్రజల విశ్వాసాన్ని సంపాదించడమే మా లక్ష్యం.
HYDERABAD WEATHER Hyderabad WEATHER