Sullurupeta: ఘనంగా అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు: వైఎస్సార్సీపీ శ్రేణుల రక్తదానం 05/06/2026 వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
Flemingo Festival 2026: సూళ్లూరుపేటలో అట్టహాసంగా ప్రారంభమైన ఉత్సవాలు 11/01/2026 సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్–2026(Flemingo Festival 2026) అట్టహాసంగా ప్రారంభమై, శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంది.
Sullurpeta: ఈ-గవర్నెన్స్‌పై డివిజన్ స్థాయి శిక్షణ: సూళ్లూరుపేట ఎంపీడీవో కార్యాలయంలో ఒక్కరోజు కార్యక్రమం 07/01/2026 Sullurpeta: సూళ్లూరుపేట ఎంపీడీవో కార్యాలయంలో డివిజన్ స్థాయిలో ఈ-గవర్నెన్స్ శిక్షణ నిర్వహించి, అధికారులకు సాంకేతిక అవగాహన కల్పించారు.
Sullurupeta YSRCP: సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు 02/01/2026 Sullurupeta YSRCP: సూళ్లూరుపేట వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు
New Year Celebrations: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైభవంగా నూతన సంవత్సరం వేడుకలు 01/01/2026 New Year Celebrations: సూళ్లూరుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సరం–2026 వేడుకలు ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
New Year Celebrations: చెంగాలమ్మ ఆలయంలో కనువిందుగా పుష్పాలంకరణ 01/01/202601/01/2026 New Year Celebrations: సూళ్లూరుపేటలో చెంగాలమ్మ ఆలయంలో నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా చేసిన ప్రత్యేక పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకుంది
Sullurupeta News: సూళ్లూరుపేట ఆబాక పంచాయతీ విభజనకు తీవ్ర వ్యతిరేకత 31/12/2025 Sullurupeta News: సూళ్లూరుపేట అబాకా పంచాయతీని విభజించాలనే ప్రతిపాదనను గ్రామస్థులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు
Sullurupeta News: నూతన సంవత్సర వేడుకలపై కట్టుదిట్టమైన ఆంక్షలు 29/12/2025 Sullurupeta News: నూతన సంవత్సరం వేడుకలను పోలీసు నిబంధనలకు లోబడి నిర్వహించాలని సూళ్లూరుపేట సీఐ ఎం.మురళీకృష్ణ స్పష్టం చేశారు.
Sullurupeta News: చెంగాళమ్మ వారి 2026 క్యాలెండర్ ఘన ఆవిష్కరణ 29/12/2025 Sullurupeta News: శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆవిష్కరించారు
Sullurupeta News: ఆసుపత్రి రోగులకు ఆహార భరోసా..ఆరోగ్యానికి కొత్త ఊపిరి 27/12/2025 Sullurupeta News: ఆసుపత్రుల్లో వడ్డించే భోజన నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే విజయశ్రీ ఆదేశించారు