Sing geetham movie review: నలభై ఏళ్లయినా కథలో అదే పచ్చదనం.. తొమ్మిది పదులు దాటినా కథనంలో తగ్గని కొత్తదనం ఈ సింగీతం!

సింగీతం శ్రీనివాసరావు తాజా సినిమా సింగ్ గీతం ప్రేక్షకులను మెప్పించిందా ? సినిమా ఎలా ఉందంటే . .

Women T20 World Cup 2026: రేపటి నుంచే 12 టీమ్స్..33 మ్యాచ్ లు మహిళల మెగా T20 ప్రపంచకప్.. పూర్తివివరాలివే!

మహిళా క్రికెట్ లో తొలిసారిగా అతి పెద్ద టీ20 ప్రపంచకప్ రేపు అంటే జూన్ 12 శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు . . టోర్నీ షెడ్యూల్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో

Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఊహించిన దానికంటే ముందుగానే కల్కి2 

Kalki 2: ప్రభాస్ సినిమాలు ఎప్పుడూ ఒక సంవత్సరంలో పూర్తి కావు. మూవీ సెట్స్ మీదకు వెళ్లిన తరువాత విడుదలకు కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. కానీ ఈసారి దర్శకుడు నాగ వంశీ, కల్కి2 ఊహించిన దానికంటే త్వరగా విడుదల అవుతుందని చెప్పి ప్రభాస్ అభిమానులకు శుభవార్త అందించారు. అంతమాత్రాన సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని మాత్రం అనుకోకండి. 

World Record Win: ఐదు బాల్స్ లో విక్టరీ.. క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్!

క్రికెట్ చరిత్రలో ఇంత విచిత్రమైన మ్యాచ్‌ను ఎవరూ ఎన్నడూ చూసి ఉండరు! సాధారణంగా, ఒక టీ20 మ్యాచ్ కనీసం 3 గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగుతుందని భావిస్తారు. అయితే, మలేషియాలో జరుగుతున్న ఏసీసీ మహిళల టీ20 ప్రీమియర్ కప్‌లో యూఏఈ, సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్ కేవలం 5 బంతుల్లోనే ముగిసింది!

Cockroach Janata Party Protest: ముగిసిన బొద్దింకల జనతా పార్టీ నిరసన.. మంత్రి ధర్మేంద్ర రాజీనామాకు డెడ్ లైన్ 

నీట్ పేపర్ లీక్ కేసులో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, బొద్దింక జనతా పార్టీ (సీజేపీ) శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఐదు గంటల పాటు నిరసన చేపట్టింది.

Vaibhav Suryavanshi: సచిన్ రికార్డ్ బ్రేక్.. టీమిండియాలో చిచ్చరపిడుగు వైభవ్ 

చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరో మెట్టు ఎక్కేశాడు. టీమిండియాలో భాగం అయ్యాడు. అత్యంత చిన్న వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన ఆటగాడిగా వైభవ్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు అతని వయసు 15 సంవత్సరాల 71 రోజులు.

Norway Chess 2026: నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద 

భారతదేశపు యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద నార్వే చెస్ 2026ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 20 ఏళ్ల ఈ యువకుడు ఈ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచారు.