Anakapalli District: కృష్ణదేవిపేట,గొలుగొండ పోలీస్ స్టేషన్లలో జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలు

Anakapalli District: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు.

అన్న క్యాంటిన్ పర్యవేక్షణకు నూతన కమిటీ ఏర్పాటు: చైర్మన్‌గా చింతకాయల రాజేష్

Anna Canteen: అన్న క్యాంటిన్‌ను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేసి, చైర్మన్‌గా చింతకాయల రాజేష్ బాధ్యతలు స్వీకరించారు.

Swami Ayyappa: నర్సీపట్నం అయ్యప్ప ఆలయంలో మకరజ్యోతి మహోత్సవాలకు ఘన ఏర్పాట్లు ప్రారంభం

Swami Ayyappa: నర్సీపట్నంలోని అయ్యప్ప ఆలయంలో జనవరి 14 నుంచి 16 వరకు జరగనున్న మకరజ్యోతి మహోత్సవాలకు ఘన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Narsipatnam News: చెట్టుపల్లిలో ‘వికసిత భారత్–జీ రామ్ జీ’ గ్రామసభ: ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులపై అవగాహన

Narsipatnam News: చెట్టుపల్లి గ్రామంలో జరిగిన ‘వికసిత భారత్–జీ రామ్ జీ’ గ్రామసభలో ఉపాధి హామీ పథకంలో 125 పనిదినాలపై అవగాహన కల్పించారు

Narsipatnam News: జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన ఏపీ జట్టుకు స్పీకర్ అయ్యన్న అభినందనలు

Narsipatnam News: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన ఆటగాళ్లను అభినందించారు

Narsipatnam News: ప్రభుత్వ అధికారిక చిహ్నం ‘రాజముద్ర’తోనే కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ

Narsipatnam News: ప్రభుత్వ అధికారిక చిహ్నంతోనే ఇకపై రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు

Narsipatnam News: సి పి ఎం నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ రద్దు చేయాలంటూ డిమాండ్ 

Narsipatnam News: సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్టును వెంటనే రద్దు చేయాలంటూ నర్సీపట్నంలో డిమాండ్స్ పెరుగుతున్నాయి